ప్రమాణ స్వీకారం చేసిన అరవింద్‌ కేజ్రీవాల్‌

arvind-kejriwal-takes-oath-as-delhi-chief-minister-for-third-time

న్యూఢిల్లీ: వరుసగా మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆప్‌ అధినేత అరివింద్‌ కేజ్రీవాల్‌ ప్రమాణం స్వీకారం చేస్తున్నారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఈ కార్యక్రమం జరుగుతంది. కేజ్రీవాల్‌ ప్రమాణ స్వీకారానికి అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గానూ ఆమ్‌ ఆద్మీ పార్టీ అత్యధికంగా 63 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/