మరో లక్ష కొవిషీల్డ్ వ్యాక్సిన్లు రాక

గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలింపు

Arrival of another lakh covishield vaccines
Arrival of another lakh covishield vaccines

Gannavaram: పూణె నుంచి రాష్ట్రానికి మరో లక్ష కొవిషీల్డ్ టీకా డోసులు వచ్చాయి. గన్నవరం విమానాశ్రయానికి మరో లక్ష కొవిడ్ వ్యాక్సిన్ డోసులు చేరుకున్నాయి. . పూణెలోని సీరం ఇన్​స్టిట్యూట్ నుంచి కొవిషీల్డ్​ టీకా డోసులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. టీకాలను మెుదటగా గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు. వైద్యారోగ్య శాఖ ఆదేశాలతో త్వరలోనే జిల్లాలకు వ్యాక్సిన్ డోసులు తరలివెళ్లనున్నాయని అధికారులు తెలిపారు

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/