లోన్ యాప్ నిర్వాహకుల అరెస్టు

బ్యాంక్ అంకౌంట్‌లో రూ.28 కోట్ల సీజ్

Arrest of loan app operators
Arrest of loan app operators

Hyderabad: ఇన్‌స్టంట్‌ లోన్‌ యాప్‌ నిర్వాహకులను రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. చైనా దేశస్తుడితో పాటు ముంబైకి చెందిన వ్యక్తిని అరెస్ట్‌ చేశారు.

ముంబైలో లోన్‌ యాప్‌ సంస్థ కాల్‌సెంటర్‌ నిర్వహిస్తోంది. నిందితుల బ్యాంక్అంకౌంట్‌లో రూ.28 కోట్లను పోలీసులు సీజ్ చేశారు.

తాజా ‘నిఘా’ వార్తల కోసం : https://www.vaartha.com/specials/women/