అర్జున్‌ తన కలలను సాకారం చేసేందుకు ప్రయత్నించాలి

న్యూఢిల్లీ: అర్జున్‌ టెండూల్కర్‌కు ఉన్న ఇంటిపేరు అతడిపై ఎంత ఒత్తిడిని తెస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే నిద్రలేచిన ప్రతిరోజూ ఉదయం తన కలలను సాకారం చేసేందుకు ప్రయత్నించాలని తన కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌ సలహా ఇచ్చాడు. గతేడాది టీమిండియా అండర్‌-19 జట్టు తరుపున రెండు టెస్టులు ఆడిన అర్జున్‌, ఇటీవలే ముంబయి అండర్‌-19 జట్టులో చోటు దక్కించుకున్నాడు. అంతేకాదు త్వరలో ముంబై టీ20 రెండో సీజన్‌లో అర్జున్‌ మొదటిసారి ఆడుతున్నాడు.

https://www.vaartha.com/news/business/
మరిన్ని తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: