ఏప్రిల్‌ నెల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు విడుదల

TIRUMALA TEMPLE
TIRUMALA TEMPLE

తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన ఏప్రిల్ నెల టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం శుక్రవారం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. 65,280 ఆర్జిత సేవా టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచింది. ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో 10,680 సేవా టికెట్లు, ఆన్‌లైన్ జనరల్ కేటగిరీలో 54,600 సేవా టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/