ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

APPSC Exams
APPSC Exams

అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగ నియామక రాత పరీక్షల నిర్వహణ తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. గతంలో కొన్ని పోస్టులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ పోస్టులకు ప్రధాన పరీక్షలను, మరికొన్ని ఉద్యోగాలకు నేరుగా ఒకే పరీక్షను నిర్వహిస్తూ షెడ్యూల్ ను విడుదల చేసింది.

 

ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల


తాజా ఇ పేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/