ఆపిల్‌ కస్టమర్లకు గుడ్‌ న్యూస్‌

New Apple TV
New Apple TV

ముంబయి:యుఎస్ చెందిన మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ ఆపిల్ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. నూతన ఫీచర్స్ తో ఎ12 చిప్ ఉన్న ఆపిల్ టివిని త్వరలో ప్రవేశ పెట్టబోతున్నట్టు తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. కొత్తగా రిలీజ్ చేయబోతున్న ఆపిల్ టివి11, కోడ్ పేరు జె305, సెప్టెంబర్ 10తేదీన జరిగే ఇవెంట్ లో కొత్తగా మూడు ఆపిల్ ఐఫోన్లు.. ఆపిల్ వాచ్.. ఐప్యాడ్‌ను రిలీజ్ చేయనుంది. తర్వాత ఆపిల్ టివి గురించి ప్రకటనను విడుదల చేయనున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. 2017లో 10.5 అంగుళాలు, 12.9 అంగుళాల ఆపిల్ టివి 4కెను విడుదల చేసింది.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/