ఏపిలో మారిన పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌

ssc exam
ssc exam

అమరావతి: ఏపిలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ మారింది. ప్రభుత్వం కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. దాని ప్రకారం… మార్చి 31 నుంచీ ఏప్రిల్ 17 వరకూ టెన్త్ పరీక్షలు జరగనున్నాయి.

టెన్త్ పరీక్షల కొత్త షెడ్యూల్ ఇదే..

మార్చి 31న ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌1
ఏప్రిల్‌ 1న ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌2
ఏప్రిల్‌ 3న సెకండ్‌ లాంగ్వేజ్ పేపర్‌
ఏప్రిల్‌ 4న ఇంగ్లీష్‌ పేపర్‌1
ఏప్రిల్‌ 6న ఇంగ్లీష్‌ పేపర్‌2
ఏప్రిల్‌ 7న మ్యాథమేటిక్స్‌ పేపర్‌1
ఏప్రిల్‌ 8న మ్యాథమేటిక్స్‌ పేపర్‌2
ఏప్రిల్‌ 9న జనరల్‌ సైన్స్‌ పేపర్‌1
ఏప్రిల్‌ 11న జనరల్‌ సైన్స్‌ పేపర్‌2
ఏప్రిల్ 16న ఓఎస్‌ఎస్సీ మెయిల్ లాంగ్వేజ్ పేపర్2
ఏప్రిల్ 17న ఎస్‌ఎస్‌ఎస్సీ ఒకేషనల్ కోర్స్ థియరీ పరీక్ష

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/