నేడు ఏపి పదోతరగతి ఫలితాలు విడుదల

ap-ssc- Results
ap-ssc- Results

అమరావతి: ఈరోజు ఉదయం 11గంటలకు ఏపి పదోతరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. ఇబ్రహీంపట్నంలోని పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌లో విడుదల చేయనున్నారు.ఫలితాలను
www. bseap.org, rtgs.ap.gov.in లో తెలుసుకోవచ్చు.రాష్ట్ర వ్యాప్తంగా 6,21,634మంది విద్యార్థులు పదోతరగతి చదవగా వీరిలో 99.5%మంది పరీక్షలకు హాజరయ్యారు.మార్చి 18 నుంచి ఏప్రిల్‌ మూడో తేదీ వరకు 2,839 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/