ప్రత్యేక డిఎస్సీ పరీక్ష వాయిదా, జూన్‌ 19కి మార్పు

students
students

అమరావతి: ఏపిలో ఈ నెల 31న జరగాల్సిన ప్రత్యేక డిఎస్సీ పరీక్ష వాయిదా పడింది. ఈ పరీక్షను జూన్‌ 19కి వాయిదే వేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమీషనర్‌ కె.సంధ్యారాణి ప్రకటించారు. జూన్‌ 12నుంచి cse.ap.gov.in వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. జూన్‌ 19న ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామని, ఈ విషయాన్ని అందరూ గమనించాలని ఆమె కోరారు.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos