ఏపీ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన నేతలు..

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. 164 అసెంబ్లీ, 21 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించిన కూటమి.. ఈరోజు నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కృష్ణా జిల్లా గన్నవరం పరిధిలోని కేసరపల్లి (Kesarapalli ) ఐటీ పార్కు వద్ద ఏర్పాటు చేసిన సభ వేదిక ఫై చంద్రబాబు సీఎం గా , పవన కళ్యాణ్ తో సహా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు.

ప్రమాణ స్వీకారం చేసినట్లు నేతలు..

పవన్ కళ్యాణ్
నారా లోకేష్
అచ్చెన్నాయుడు
కొల్లు రవీంద్ర
పొంగూరి నారాయణ
వంగలపూడి అనిత
నిమ్మల రామానాయుడు
ఫరూక్
ఆనం రామనారాయణరెడ్డి
పయ్యావుల కేశవ్
అనగాని సత్యప్రసాద్
కొలుసు పార్థసారథి
డోలా బాలవీరాంజనేయస్వామి
గొట్టిపాటి రవికుమార్
గుమ్మిడి సంధ్యారాణి
బీసీ జనార్దన్ రెడ్డి
టీజీ భరత్
ఎస్.సవిత
వాసంశెట్టి సుభాష్
కొండపల్లి శ్రీనివాస్
మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
నాదెండ్ల మనోహర్
కందుల దుర్గేశ్
సత్యకుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. 133 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీకి 21 మంత్రి పదవులు, 21 మంది ఎమ్మెల్యేలు ఉన్న జనసేనకు 3 మంత్రి పదవులు(పవన్ డిప్యూటీ సీఎం), 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీకి 1 మంత్రి పదవి దక్కింది.