టిడిపిపై విమర్శలు గుప్పించిన అవంతి శ్రీనివాస్‌

YouTube video

AP Minister Avanthi Srinivas Slams TDP & Yellow Media || Ongole

ఒంగోలు: ఏపి మంత్రి అవంతి శ్రీనివాస్‌ టిడిపి నేతలపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా మీడియాతో అవంతి మాట్లాడుతూ… రాష్ట్రాన్ని భష్ఠ్రు పట్టించింది కేవలం టిడిపి యే నని ఆయన ఆరోపించారు. ఏపి సిఎం జగన్‌ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతున్నారని ఆయన అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/