జూలై 1న ఏపి ఇంటర్‌ మార్కుల జాబితా విడుదల

ap
ap

అమరావతి: ఏపి ఇంటర్‌ మార్కులు జాబితాను వచ్చే నెల 1వ తేదీన జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో మధ్యాహ్నం 2 గంటల నుండి అందుబాటులో ఉంచుతామని ఏపి ఇంటర్‌ బోర్టు తెలిపింది. ఈ మార్కుల జాబితాను విద్యార్థులు డౌన్ లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది. కాగా విద్యార్థులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఏపీ ఇంటర్ బోర్డు ఓ ప్రకటనను జారీచేసింది.


తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/