ఏపిలో ఎన్నికలకు మూడు రోజులు సెలవు

AP Govt  LOGO
AP Govt LOGO

అమరావతి: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పోలింగ్‌ జరిగే రోజు అంటే ఈనెల 11న సెలవు ప్రకటిస్తు ఏపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పోలింగ్‌ ముందు రోజు ( ఈనెల10)తె పాటు ఓట్ల లెక్కింపు జరిగే మే 23న స్థానికి సెలవులుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/