ఏపిలో పెరిగిన మద్యం ధరలు.. రేపటినుంచే అమలు

Liquor
Liquor

అమరావతి: ఏపిలో మద్యం ధరలపై అదనపు ట్యాక్స్‌ను విధిస్తూ నూతనంగా జీవోను జారీ చేసింది. ప్రస్తుతం విధిస్తున్న పన్నుకు అదనంగా విధించింది, కాగా ఈ విధానం రేపటినుంచి అమలులోకి రానుంది. ఏయే మద్యం ధరలు ఎంత మేర ట్యాక్స్ విధిస్తారో తెలుపుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
ఏపిలో మద్యం మీద రిటైల్ ట్యాక్స్ విధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు

ఏపిలో పెరిగిన మద్యం ధరలు.. రేపటినుంచే అమలు
ఏపిలో పెరిగిన మద్యం ధరలు.. రేపటినుంచే అమలు

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/