పంటలకు మద్దతు ధర ప్రకటించిన ఏపి ప్రభుత్వం

ap state logo
ap state logo

అమరావతి: ఏపి ప్రభుత్వం వివిధ పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించింది. పసుపు కనీస మద్దతు ధర రూ.6859 (క్వింటాల్) , మిర్చి రూ.7000 (క్వింటాల్), ఉల్లి రూ.770 (క్వింటాల్), అండు కొర్రలు రూ.2500 (క్వింటాల్), ధాన్యం (సాధారణం) రూ.1868 (క్వింటాల్), ధాన్యం (గ్రేడ్ ఏ) రూ.1888 (క్వింటాల్), జొన్నలు (హైబ్రిడ్) రూ.2620 (క్వింటాల్), సజ్జలు రూ.2150 (క్వింటాల్), రాగులు రూ.3295 (క్వింటాల్), మొక్కజొన్న రూ. 1850 (క్వింటాల్), వేరుశనగ (పల్లీలు) రూ.5275 (క్వింటాల్), పత్తి మొదటి రకం రూ.5515, రెండో రకం రూ.5825 (క్వింటాల్), బత్తాయి రూ.1400 (క్వింటాల్), అరటి రూ.800 (క్వింటాల్), సన్ ఫ్లవర్ రూ.5885 (క్వింటాల్), ఎండు కొబ్బరి (బాల్స్) రూ.10,300 (క్వింటాల్) .


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/