ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్  ప్రసంగం

YouTube video
1st Meeting of Forth Session of ”XV Legislative Assembly” on 16-06-2020 LIVE

అమరావతి: ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీ సమావేశాలకు ముందు గవర్నర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించడం సంప్రదాయం. అయితే ఈ సారి కరోనా మహమ్మారి నేపథ్యంలో గవర్నర్ రాజ్‌భవన్ నుంచే వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. గవర్నర్ ప్రసంగ అనంతరం ఏపి అసెంబ్లీ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1 గంటకు ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సమావేశానికి విపక్ష టిడిపి ఎమ్మెల్యేలు నల్ల చొక్కాలతో అసెంబ్లీకి హాజరయ్యారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/