అసెంబ్లీలో నాలుగు బిల్లులను ప్రవేశపెట్టిన సర్కార్‌

cm jagan
cm jagan

అమరావతి: ఏపి శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా జగన్‌ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రధానమైన నాలుగు బిల్లులను ప్రవేశపెట్టింది. 1. లోకాయుక్త సవరణ బిల్లు, 2. 2019 జీతాలు, పెన్షన్ల చెల్లింపు, అనర్హతల తొలగింపు సవరణల బిల్లు, 3. మౌలిక సదుపాయాల (పూర్వ న్యాయ పరిశీలన ద్వారా పారదర్శకత) బిల్లు, 4. వ్యవసాయ ఉత్పత్తులు, జీవధన మార్కెట్ల సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/