జగన్‌కు కొత్త కాన్వాయ్‌

canvoy
canvoy

అమరావతి: ఏపి సియం జగన్‌ కాన్వాయ్‌లోని వాహనాల్లో మార్పు చోటుచేసుకుంది. కాన్వాయ్‌లోకి కొత్తగా 6 నలుపు రంగు ఫార్చ్యున‌ర్‌ వాహనాలు చేరాయి. AP39PA2345 నంబరుతో ఈ కొత్త వాహనశ్రేణి ఉండనుంది. పాత కాన్వాయ్‌ను హైదరాబాద్‌ పంపడంతో కొత్త వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/