కొత్త జిల్లాల ఏర్పాటుకు ఎపి సర్కార్‌ కసరత్తు

కొత్త నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం

Andhra pradesh
Andhra pradesh

అమరావతి: ఎపిలో త్వరలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.. 2021 రిపబ్లిక్ డే నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

కొత్త జిల్లాలతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిసింది..

అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నోటిఫికేషన్‌ రద్దయి కొత్త నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అధికశాతం రిజర్వేషన్లు కూడ మారే అవకాశంఉందని సమాచారం.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/