ఏపీ : ఇంటర్ ఫలితాల్లో బాలికలు పైచేయి (67 శాతం)

బాలుర ఉతీర్ణత 60 శాతం

AP inter Results
AP inter Results

Amaravati: ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాసిన బాలికలు 2,22, 798కాగా వారిలో 1,49, 798 మంది ఉత్తీర్ణులయ్యారు.

ఉత్తీర్ణతా శాతం 67. బాలుర విషయానికి వస్తే  సెకండియర్ బాలురు పరీక్ష వ్రాసిన వారు 2,12,857 కాగా పాసైన వారు  పాసైనవారు 1,27,379. ఉత్తీర్ణత 60%

ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ కలిపి పరీక్ష వ్రాసిన 10, 65,155 మంది పరీక్షలకు హాజరయ్యారు.

ఇంటర్ లో గ్రేడ్ విధానాన్ని రద్దు చేసినందున మంత్రి  మొదటి సంవత్సరం ఫలితాల్లో సబ్జెక్ట్ లవారీగా మార్కులు ప్రకటించారు.  రెండవ సంవత్సరం పలితాల్లో సబ్జెక్ట్ లవారీగా గ్రేడ్ పాయింట్లలోపలితాలు ప్రకటించారు.

ఫస్ట్ ఇయర్ టాప్ 3 జిల్లాలు

1. కృష్ణా ( 75శాతం)
2. పశ్చిమ గోదావరి, గుంటూరు (65 శాతం)
3. విశాఖ ( 63 శాతం)

సెకండియర్ టాప్ 3. జిల్లాలు

1. కృష్ణా (75 శాతం)
2.పశ్చిమ గోదావరి గోదావరి (71 శాతం)
3. నెల్లూరు, విశాకపట్న (68 శాతం)

తాజా ‘చెలి’ శీర్షికల కోసం : https://www.vaartha.com/specials/women/