ఏపి విద్యాశాఖ మంత్రి మీడియా సమావేశం


AP Education Minister Adimulapu suresh speaks on Review meeting with Higher education Commision

అమరావతి: ఏపి ఉన్నత విద్య కమిషన్‌ అధికారులతో సిఎం జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏపి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ మాట్లాడుతూ.. సిఎం జగన్‌, మరియు ఉన్నత విద్య కమిషన్‌ చైర్మన్‌ మరియు ఇతర అధికారులు కలిసి పలు అంశాలను చర్చించామన్నారు. ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలల్లో నాణ్యత ప్రమాణాలు, సిలబస్‌, ఫీజు నియంత్రణ, విద్యా హక్కు చట్టం అమలు గురించి విపులంగా చర్చించి సిఎం జగన్‌ అధికారులకు దిశానిర్దేశం చేసారని తెలిపారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/