ఏపి ఎడ్‌సెట్‌ ఫలితాలు

AP EDCET-2019
AP EDCET-2019

అమరావతి: ఏపిలో ఎడ్‌సెట్‌ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఫలితాలను రాష్ట్ర సాంకేతిక విద్యామండలి ఛైర్మన్‌ ఎస్‌. విజయరాజు విజయవాడలో విడుదల చేశారు. సోషల్‌లో నాగసుజాత, ఫిజికల్‌ సైన్సులో సాయిచంద్రిక, మ్యాథ్స్‌లో పల్లవి, ఆంగ్లంలో హరికుమార్‌, బయాలజీలో మణితేజ మొదటి ర్యాంకు సాధించారు. జులై మొదటి వారంలో కౌన్సిలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫలితాల కోసం  sche.ap.gov.in. వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/