గ్యాస్‌లీక్‌ బాధితులకు సిఎం జగన్‌ పరామర్శ

ప్రమాద సంఘటనపై ఆరా

AP CM Jagan visiting KGH

Visakhapatnam: విశాఖపట్నం: గ్యాస్‌ లీక్‌ ప్రమాద బాధితులను సిఎం జగన్మోహనరెడ్డి గురువారం మధ్యాహ్నం పరామర్శించారు..

విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరకున్న ఆయన నేరుగా కెజిహెచ్‌కు వెళ్లారు..

అక్కడ క్షతగాత్రులను సిఎం పరామర్శించారు. సిఎం వెంట డిప్యూటీ సిఎం ,ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, పలువురు మంత్రులు ఉన్నారు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం :https://www.vaartha.com/specials/health1/