విజయనిర్మల పార్థీవదేహానికి ఏపి సిఎం నివాళి

cm jagan, krishna
cm jagan, krishna

హైదరాబాద్‌: ప్రముఖ సినీనటి విజయనిర్మల గురువారం ఉదయం మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు ఉదయం నానక్‌రామ్‌గూడలోని కృష్ణ నివాసానికి ఏపి సిఎం జగన్‌ మోహన్‌రెడ్డి చేరుకున్ని విజయనిర్మల పార్థీవదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. సిఎం వెంట వైఎస్‌ఆర్‌సిపి నేతలు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/