ఏలూరులో పర్యటన

AP CM BABU-22
AP CM BABU

ఏలూరు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ రోజు ఏలూరులో పర్యటించనున్నారు. విజయవాడ నుంచి హెలికాప్టర్ లో ఏలూరు చేరుకుంటారు. ఏలూరు కలపర్రు టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన ఎస్వీరంగారావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి, అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు.