13న ఏపి మంత్రి వర్గ సమావేశం
సిఎం జగన్ అధ్యక్షతన నిర్వహించనున్న సమావేశం

అమరావతి: ఏపి కేబినెట్ మరోమారు సమావేశం కానుంది. సీఎం జగన్ అధ్యక్షతన ఈ నెల 13న ఏపీ మంత్రి వర్గం భేటీ అవుతుంది. వెలగపూడిలోని సచివాలయంలో గురువారం ఉదయం పదకొండు గంటలకు మంత్రి వర్గం సమావేశం ప్రారంభమవుతుందని సమాచారం.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/