ఏపి కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి
అమరావతి: సిఎం జగన్ అధ్యక్షతన ఈరోజు ఏపి కేబినెట్ భేటి జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో జరిగిన విషయాలను రాష్ట్ర వ్యవసాయ మంత్రి కన్నబాబు మీడియా సమావేశంలో వివరించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/