నేటి నుండి ఏపి అసెంబ్లీ సమావేశాలు

AP Assembly session-
AP Assembly session-

అమరావతి: నేటి నుండి ఏపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అయితే రాజధాని తరలించడాన్ని వ్యతిరేకిస్తూ ఛలో అసెంబ్లీకి జేఏసీ, పలు రాజకీయ పార్టీలు పిలుపునిచ్చాయి. దీంతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. అసెంబ్లీకి వ్యక్తిగత పనులపై వెళ్లేవారని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసుల సూచించారు.

తాజా ఇపేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/