ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

AP assembly
AP assembly

Amaravati: ఏపీ అసెంబ్లి సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్‌ తమ్మినేని ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం అనంతరం బీఏసీ సమావేశం జరగనుంది. బీఏసీ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్నది నిర్ణయించనున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/