ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

1st Meeting of Seventh Session of XV Legislative Assembly Day 05 on 24-11-2021 LIVE

అమరావతి: ఐదవ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేడు అసెంబ్లీలో ఏపీ సర్కార్ 9 బిల్లులను పెట్టనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం, బీసీ జనగణనపై సభలో చర్చించనున్నారు. అలాగే ఆరోగ్య రంగంపై స్వల్పకాలిక చర్చ జరుగనుంది. అటు మండలిలో 11 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. విద్యుత్ సంస్కరణలపై, రాష్ట్రంలో రోడ్లు-రవాణా పరిస్థితిపై స్వల్పకాలిక చర్చ జరుగనుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/