రైతు భరోసా కేంద్రంపై కన్నబాబు ప్రెస్‌మీట్‌

ap-agriculture-minister-kannababu-on-district-level-workshop-on-rythu-bharosa-centers

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రైతు భరోసా కేంద్రాలపై జిల్లా వర్క్‌ షాప్‌లో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నాబాబు మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రధానంగా రైతుభరోసా కేంద్రం అనేది రాష్ట్రంలో విప్లవాత్మక వ్యవస్థగా రాబోతున్నదని మంత్రి స్పష్టం చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/