చీరలో హాట్ హాట్ గా అనుపమ

అనుపమ కూడా హాట్ దారిపట్టింది. ఇండస్ట్రీ లో రాణించాలంటే మడి కట్టుకొని ఉంటె కుదరదని లేటుగా గ్రహించింది..అందుకే ఈ మధ్య హాట్ హాట్ గా పోజులు ఇస్తూ కట్టిపడేస్తుంది. తాజాగా చీరకట్టులో చూపు తిప్పుకోకుండా చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ షోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. చిత్రసీమలో రాణించాలంటే నటన తో పాటు గ్లామర్ కూడా అవసరం..కానీ ఈరోజుల్లో నటన కంటే గ్లామర్ నే ఎక్కువగా చూస్తున్నారు ఆడియన్స్. తెరపై ఎంతగా అందాల ఆరబోత చేస్తే అంతగా ఛాన్సులు వస్తున్నాయి. ప్రస్తుతం రాణిస్తున్న భామలంతా కూడా అందాల ఆరబోతనే నమ్ముకొని ఛాన్సులు కొట్టేస్తున్నారు. కేవలం వెండితెర ఫై మాత్రమే కాదు సోషల్ మీడియా లోను సెగలు రేపుతున్నారు. అయితే అనుపమ మాత్రం మొదటి నుండి గ్లామర్ ను నమ్ముకోకుండా నటన కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది. దీంతో అమ్మడి కంటే వెనుకాల వచ్చిన వారు టాప్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతుంటే అనుపమ మాత్రం అక్కడే ఉంది.

దీంతో అమ్మడు కూడా తన ఆలోచన మార్చుకుంది. గ్లామర్ నే నమ్ముకొని సోషల్ మీడియా లో రచ్చ చేస్తుంది. రీసెంట్ గా రౌడీ బాయ్స్ మూవీ లో లిప్ లాక్ చేసి ఆశ్చర్య పరిచిన ఈ భామ..సోషల్ మీడియా లో హాట్ హాట్ భంగిమలతో ఆకట్టుకుంటుంది. తాజాగా అనుపమ చీరకట్టులో నడుము అందాలతో అబ్బా అనిపిస్తుంది. ప్రస్తుతం అనుపమ చీరకట్టు ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు మరోసారి అనుపై మనసు పారేసుకుంటున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం ఈ భామ డీజే టిల్లు సీక్వెల్ గా వస్తోన్న టిల్లు స్క్వేర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది.