కథ డిమాండ్‌ కారణంగానే…

Anu Emmanuel-3
Anu Emmanuel

కథ డిమాండ్‌ కారణంగానే…

శైలజారెడ్డి అల్లుడు చిత్రంతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అను ఇమ్మాన్యుయేల్‌ తన ప్రతిసినిమాలో కూడ స్కిన్‌షోతో, ముద్దుసీన్‌తో రెచ్చితున్న ఈ అమ్మడు తాజాగా మీడియాతో మాట్లాడారు.. పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.. ‘నేను నటించిన సినిమాలు ప్లాప్‌ అయినా నా పాత్రలకు మంచి పేరు దక్కింది.. నేను చేసిన సినిమాల్లో నా నటన నచ్చటం వల్లే నాకు మళ్లీమళ్లీ ఆఫర్లు వస్తున్నాయని పేర్కొంది.. వరుసగా ప్లాప్‌ల నుంచి చాలా నేర్చుకున్న నేను కొత్త సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్త పడుతున్నానని తెలిపింది.. కమర్షియల్‌ సినిమాలు అంటే ముద్దుసీన్లు అలాంటివి కామన్‌,, కథ డిమాండ్‌ మేరకు స్కిన్‌షో, ముద్దుసీన్‌ చేస్తున్నట్టుగా పేర్కొంది.. నా సినిమాల్లో ముద్దుసీన్లు సందర్భానుసారంగా ఉంటాయి తప్ప బలవంతంగా జొప్పించినట్టు ఉండవని పేర్కొంది..