కరోనాను నిలువరించే యాంటీ బాడీ గుర్తింపు!

వెల్లడించిన ఉట్రేచ్ యూనివర్శిటీ పరిశోధకులు

corona virus
corona virus

కరోనా సూక్ష్మ క్రిమిని శరీరంలో వ్యాపించనీయకుండా చేసే యాంటీ బాడీలను గుర్తించామని ఉట్రేచ్ యూనివర్శిటీ పరిశోధకులు ప్రకటించారు. ‘నేచర్ కమ్యూనికేషన్స్’ ఆన్ లైన్ మేగజైన్ ఈ వివరాలను వెల్లడించింది. వర్శిటీ పరిధిలోని హెచ్ఎంబీ (ఎరాస్మస్ మెడికల్ సెంటర్ అండ్ హార్బర్ బయోమెట్) ఓ ప్రకటన విడుదల చేస్తూ, కరోనా చికిత్సలో ఇదో మైలురాయని అభివర్ణించింది. ఈ యాంటీ బాడీ, సార్స్ కోవ్2లో ఓ కణాన్ని పట్టుకుని, దాని వ్యాప్తిని అడ్డుకుంటుందని రీసెర్చ్ కి నేతృత్వం వహించిన డాక్టర్ బాష్ వెల్లడించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/