31లోగా లింక్ చేయకుంటే చెల్లుబాటు కాదు

పాన్ కార్డు – ఆధార్ లింక్ కోసం మరో వారం గడువు

Another week deadline for PAN card Aadhaar link
Another week deadline for PAN card Aadhaar link

New Delhi: పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్) కార్డును ఆధార్ కార్డు ను మార్చ్ 31 తేదీ లోగా లింక్ చేసుకోవటం తప్పని సరి. మరో 5 రోజుల్లో లింక్ చేయకుంటే రూ. 1000 వరకు జరిమానా పడే అవకాశం ఉంది.

అంతేకాదు పాన్ కార్డు కూడా చెల్లకుండా పొతొంది. లింక్ చేయటానికి కేంద్ర ప్రభుత్వం చాలా సార్లు గడువుపెంచింది . ఇకపై గడువు పొడిగించే అవకాశం లేదని తెలుస్తోంది. కావున పాన్ -ఆధార్ లింక్ చేయకుంటే ఈ నెల 31 లోగా చేసుకోవాలి. ఏప్రిల్ 1 నాటికి పాన్ కార్డు చెల్లకుంటే మరిన్నిసమస్యలు వస్తాయి. ఐ టి ఫైల్ చేయటం లో ఇబ్బందులు ఎదురవుతాయి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/