వివేక్‌ హత్యకు సంబంధించి కోత్త అంశం..

ys vivekananda reddy
ys vivekananda reddy

అమరావతి : వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు వేగవంతమైంది.రెండు మూడు రోజుల్లో అసలు నిజాలు బహిర్గతం చేసేందుకు సిద్ధమవుతుంది.విచారణలో లోతుకు వెళుతున్న కొది వెంటాడుతుప్న కోత్త నిజాలేంటి.కేసు దర్యప్తును సిట్‌ నుంచి వేరే సంస్థకు బదిలి చేయాలంటూ ఈసీకి వివేకా కుమార్తె సునీత విజ్ఞప్తి చేశారు. దీంతో సిట్‌ అధికారులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు మరోవైపు హత్యకు సంబంధించిన రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తొంది. వివేకా హత్యకు మూడు రోజుల ముందు ముగ్గురు యువకుల పట్టణంలో సంచరించినట్టు తెటుప్తోంది.బీహార్‌తో పాటు పలు ప్రాంతాల నుంచి కిరాయి హంతకులను రప్పించి వివేకాను హత్య చేయించి ఉంటారన్న అనుమానాలు స్థానికులు కోందరు వ్యక్తం చేస్తున్నారు.బస్టాండ్‌ సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించేందుకు సిట్‌ రంగంలోకి దిగింది.

https://www.vaartha.com/andhra-pradesh/
మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: