హైదరాబాద్‌కు మరో భారీ పెట్టుబడి

తెలంగాణ మంత్రి కెటిఆర్‌ వెల్లడి

TS Minister KTR
TS Minister KTR


Hyderabad: హైదరాబాద్‌ మహానగరానికి మరో భారీ పెట్టుబడి రానుందని ఐటి, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు.

ఒప్పో 5జి ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేయనుందని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఇది దేశంలోనే మొదటి 5 జీ ఇన్నో వేషన్‌ ల్యాబ్‌ అని వివరించారు.

పెట్టుబడులకు హైదరాబాద్‌ సానుకూలమని మరోసారి నిరూపిత మైందని ఈ సందర్భంగా కెటిఆర్‌ పేర్కొన్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/