అన్నయ్య కళాకారుడు..నేను కళాకారుడుని కాదు

Chiranjeevi , Pawan Kalyan
Chiranjeevi , Pawan Kalyan

అమరావతి: ప్రముఖ నటడు మెగాస్టార్‌ చిరంజీవి జనసేన ప్రచారానికి వస్తే బాగుంటుందని ఆపార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే జనసేన ప్రచారానికి మా అన్నయ్య చిరంజీవి రారని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు, కాగా రాజకీయాలకు సంబంధించి అన్నయ్య ఒక తుది నిర్ణయానికి వచ్చేశారని చెప్పారు. రాజకీయాలను ఆయన చూసే విధానం… తాను చూసే విధానం వేరువేరని తెలిపారు. ఈ విషయంలో తమ ఇద్దరి మధ్య పూర్తి స్పష్టం ఉందని చెప్పారు. అన్నయ్య చిరంజీవి కళాకారుడని… తాను కళాకారుడిని కాదని తెలిపారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/