నిరసన దీక్ష ప్రారంభించిన అన్నాహజారే

Anna Hazare begins fast to demand formation of Lokpal, Lokayuktas
Anna Hazare begins fast to demand formation of Lokpal, Lokayuktas

ముంబయి: లోక్‌పాల్‌ చట్టం అమలు కోసం సామాజిక కార్యకర్త అన్నాహజారే నిరసన దీక్ష ప్రారంభమైంది. ఆహ్మాద్‌నగర్‌ జిల్లా రాలేగావ్‌ సిద్ధిలో ఆయన ఈ దీక్ష చేపట్టారు. అవినీతిపై పోరాటానికి కేంద్రం లోక్‌పాల్‌ను అమలు చేయలేదని ఆయన ఆరోపించారు. 2013 డిసెంబర్‌లో పార్లమెంట్ ఉభయ సభలు లోక్‌పాల్, లోకాయుక్త బిల్లులను ఆమోదించడంతో 2014 జనవరి1తేదీన అమలులోకి వచ్చాయి. అయితే కేంద్రంలో లోక్‌పాల్‌ ను రాష్ర్టాల్లో లోకాయుక్తాల నియామకం ఇప్పటి వరకు జరగలేదు. ఇందుకు నిరసనగా అన్నా హజారే  దీక్ష చేపట్టారు.