ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో పరీక్షలు వాయిదా

అధికారులు వెల్లడి

Andrhra university
Andrhra university

Visakhapatnam: ఈ నెలలో ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో నిర్వహించాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. నెల 16వ తేదీ నుంచి జరగాల్సిన బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్ 4వ సంవత్సరం మొదటి సెమిస్టర్, ఎం.ఎస్ ఇంటిగ్రేటెడ్ అప్లయిడ్ కెమిస్ట్రీ 2వ సంవత్సరం మొదటి సెమిస్టర్పరీక్షలు వాయిదా పడ్డాయి . ఈ నెల 19 నుంచి నిర్వహించాల్సిన ఎంటెక్ 3వ సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని వర్సిటీ అధికారులు తెలిపారు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/