అచ్చెన్నాయుడు పై గౌతంరెడ్డి ప్రెస్‌మీట్‌


YSRTUC president Dr.Punur Gowtham Reddy on Atchannaidu corruption & ESI Scam

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు డాక్టర్‌ పునూరు గౌతం రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఈఎస్‌ఐలో అవినీతికి పాల్పడ్డారంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అచ్చెన్నాయుడు పేద కార్మికుల పోట్టకొట్టారని దుయ్యబట్టారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి https://www.vaartha.com/telangana/