ప్రారంభమైన వైఎస్‌ఆర్‌సిపి శాసనసభా పక్ష భేటీ

Jagan Mohan Reddy
Jagan Mohan Reddy

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి శాసనసభాపక్ష సమావేశం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైంది. ఈ సమావేశానికి వైఎస్‌ఆర్‌సిపి ఎమ్యెల్యెలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. శాసనసభాపక్ష నేతగా జగన్‌మోహన్‌రెడ్డిని ఆ పార్టీ ఎమ్మెల్యెలు ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/