వైఎస్‌ఆర్‌సిపి పార్టీ జాబితానలో ఆసక్తికర అంశాలు

అమరావతి : ఏపీ ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీపడే మొత్తం 175 మంది పేర్లనూ వైఎస్‌ఆర్‌సిపి పార్టీ ప్రకటించింన సంగతి తెలిసిందే. వారు అభ్యర్థుల్లో డాక్టర్ల సంఖ్య 15,డిగ్రీ చదివిన వారు 139 మంది, పీజీ చేసిన వారు 41 మంది, జాబితాలో మహిళల సంఖ్య 15,37 మంది మాజీ ఎమ్మెల్యేలకు సీట్లిచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్.,37 మంది మాజీ ఎమ్మెల్యేలకు సీట్లిచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్.33 మంది అభ్యర్థుల వయసు 45 ఏళ్లలోపే, 45 నుంచి 60 ఏళ్లలోపు 98 మంది, 60 ఏళ్లు దాటిన వారి సంఖ్య 40 మంది. 40 మంది సిట్టింగ్ లకు స్థానం. ,199 మందికి గతంలో ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా పోటీచేసిన అనుభవం.,గతంలో ఎమ్మెల్సీలుగా పనిచేసిన 24 మందికి చాన్స్ , వీరిలో 12 మంది మంత్రులు కూడా.

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:
https://www.vaartha.com/andhra-pradesh/