తాడేపల్లిలో వైఎస్‌ఆర్‌సిపి శాసనసభాపక్ష సమావేశం

jagan mohan reddy
jagan mohan reddy, ap cm


అమరావతి: ఏపిలోని తాడేపల్లిలో సియం జగన్‌ నివాసంలో వైఎస్‌ఆర్‌సిపి శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యేలు, ఎమ్యెల్సీలు హాజరయ్యారు. ప్రభుత్వ నిర్ణయాలు, పార్టీలో తీసుకోవాల్సిన మార్పులపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సందర్భంగా జగన్‌ ఎమ్మెల్యేలకు దిశానిర్ధేశం చేయనున్నారు. మంత్రి వర్గ ఎంపికపై జగన్‌ స్పష్టతనిచ్చే అవకాశముంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/