చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన నదీమ్‌ అహ్మద్‌


YSRCP leader Nadeem Ahmed on Chandrababu’s blackmoney & yellow Gang fake propaganda

అమరావతి: వైఎస్సార్‌సిపి నాయకుడు నదీమ్‌ అహ్మద్‌ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. రెండు వేల కోట్లు చేతులు మరాయని ఐటీ శాఖ చెప్పడంతో చంద్రబాబు ఆయన కుమారుడు హైదరాబాద్‌కు పరుగుతీశారని దుయ్యబట్టారు. ఈ వ్యవహారం ప్రజల్లోకి వెళ్తే ప్రజలలో చులకన అవుతామని చంద్రబాబు నాయుడు ఆయన పరివారం తీవ్రంగా శ్రమిస్తున్నారని నదీమ్‌ అహ్మాద్‌ ఆరోపించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/