వైఎస్సార్‌ కంటి వెలుగు..కి శ్రీకారం

AP CM Jagan Launching Kantivelugu Programme

Ananthapur: వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అనంతపురం జూనియర్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ‘వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

School girls take selfie with CM Jagan

కంటివెలుగు కార్యక్రమంలో నవంబర్‌ 1, డిసెంబర్‌ నెలాఖరు మధ్య సమగ్ర పరీ క్షలు నిర్వహించనున్నారు. ఉచితంగా శస్త్రచికిత్సలు, కళ్లజోళ్లు, ఇతర వైద్యసాయం అందించనున్నారు.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/