జగన్‌ను ఆశీర్వదించిన మతపెద్దలు

jagan
jagan

విజయవాడ: ఏపి సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్‌కు క్రైస్తవ, ముస్లిం, హిందూ మత పెద్దలు వారి మతాచారాలకు అనుగుణంగా ఆశీర్వచనాలు అందించారు. ప్రమాణస్వీకారం ముగిసిన అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ డీఎంకే అధినేత స్టాలిన్‌ జగన్‌కు పుష్ఫగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/