పెద్ద దర్గాను సందర్శించిన జగన్‌

ys jagan mohan reddy
ys jagan mohan reddy

అమరావతి: ఏపికి కాబోయే సియం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు కడప పెద్ద దర్గాను సందర్శించి చాదర్‌ సమర్పించారు. జగన్‌కు పెద్ద దర్గా వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మత పెద్దలు సాంప్రదాయరీతిలో జగన్‌కు తలపాగా చుట్టారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos