గవర్నర్‌ను కలిసిన వైఎస్‌ జగన్‌

YS Jagan, Governor Narasimhan
YS Jagan, Governor Narasimhan

హైదరాబాద్‌: వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్‌ ఈరోజు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఏపిలో ఏర్పడిన పరిస్థితులు, ఎన్నికల నిర్వహణ, తరువాత శాంతి భద్రతల విషయంపై జగన్‌ గవర్నర్‌కు వివరించారు. అంతేకాక పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘటనలపై గవర్నర్‌కు జగన్ ఫిర్యాదు చేశారు జగన్‌తోపాటు పార్టీ సీనియర్ నేతలు కూడా ఉన్నారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/